లేటెస్ట్ ఫొటోస్ లో నందితా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బీచ్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. రెడ్ టాప్, వైట్ షార్ట్ ధరించిన నందిత.. పై వైట్ షర్ట్ తో అట్రాక్టివ్ గా దర్శనమిచ్చింది. మరోవైపు మత్తు చూపులు, టెంప్టింగ్ పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.