తన అందంతో, నటనతో మెస్మరైజ్ చేస్తున్నా భారీ హిట్ ను మాత్రం అందుకోలేకపోతోంది. ఇటీవల నభాకు ఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది. తర్వలో అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ సైతం నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నానా రచ్చ చేస్తోంది.