డేటింగ్‌కి కుర్రాడు కావాలంటోన్న నటి జ్యోతి.. ఆ క్వాలిటీస్‌ మీలో ఉన్నాయా?

Published : Apr 26, 2021, 11:49 AM ISTUpdated : Apr 26, 2021, 11:50 AM IST

గ్లామరస్‌ పాత్రలు, పలు వ్యాంప్‌ తరహా పాత్రలతో మెప్పించిన నటి జ్యోతి బోల్డ్ కామెంట్‌ చేసింది. డేటింగ్‌ చేసేందుకు రెడీగా ఉందట. ఎవరైనా ఉంటే చెప్పండని తెలిపింది. తనకు ఎలాంటి వాడు కావాలో కూడా చెప్పేసింది. 

PREV
19
డేటింగ్‌కి కుర్రాడు కావాలంటోన్న నటి జ్యోతి.. ఆ క్వాలిటీస్‌ మీలో ఉన్నాయా?
`హంగామా`, `ఎవడి గోల వాడిది`, `మహాత్మ`,`పెళ్లాం ఊరెళితే` వంటి పలు సినిమాల్లో నటించిన జ్యోతి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. టీవీల్లోనూ మెరవడం లేదు. అవకాశాలు తగ్గాయా లేక తనేదూరంగా ఉంటుందా ? తెలియదు గానీ ఈ అమ్మడు తెరపై కనిపించి చాలా రోజులవుతుంది.

29
ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని సందడి చేసింది జ్యోతి. అడపాదడపా సినిమాలు చేస్తున్న జ్యోతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

39
ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పండని, తాను డేటింగ్‌కు రెడీగా ఉన్నానంటూ సంచలన ప్రకటన చేసింది జ్యోతి. ప్రియుడితో రొమాన్స్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు పరోక్షంగా హింట్‌ ఇచ్చిందీ అమ్మడు.

49
గతంలో మీరు డేటింగ్‌ చేశారనే వార్తలు వినిపించాయి. ఎవరతను అని యాంకర్‌ ప్రశ్నించగా, `అతను ఎవరో మీరే చెప్పండి అంటూ తిరిగి ప్రశ్నించింది. అసలు తాను ఇప్పటిదాకా డేటింగ్‌కే వెళ్లలేదని స్పష్టం చేసింది.

59
అయితే ఇప్పుడు మాత్రం తనకు డేటింగ్‌కు వెళ్లాలనుందని తెలిపింది జ్యోతి. తనకు ఒక బాయ్‌ఫ్రెండ్‌ కావాలని తన మనసులో మాటను బయటపెట్టింది. అలా అని ఎవరు పడితే వాళ్లను ప్రియుడిగా అంగీకరించను అని తేల్చి చెప్పింది. ఎలాంటి వాడు కావాలో, ఎలాంటి క్వాలిటీస్‌ ఉండాలో కూడా చెప్పింది.

69
లైఫ్‌ లో సక్సెస్‌ అయినవాళ్లే కావాలట. అంతేకాదు బాగా తెలివైన వాడై ఉండాలట. అలాంటి వాడితోనే తాను డేటింగ్‌కి వెళ్తానని చెప్పింది. అలాంటివాళ్లు ఎవరైనా ఉంటే తనకు చెప్పిండని పేర్కొంది జ్యోతి. దీంతో ఆ యాంకర్‌ సైతం షాక్‌కి గురయ్యింది.

79
గతంలో ప్రేమపెళ్లి చేసుకున్న జ్యోతి పలు కారణాల వల్ల అతడితో విడాకులు తీసుకుంది. పెళ్లితో ఇబ్బందులు తప్పవు అని, కాబట్టి మరోసారి పెళ్లి పీటలెక్కేదే లేదని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు డేటింగ్‌కి వెళ్తానని చెప్పి షాక్‌ ఇచ్చింది.

89
జ్యోతి గతంలో సెక్స్ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది నిరాధారణమైనవిగానే మిగిలిపోయాయి.

99
వ్యాంప్‌ తరహా పాత్రలు,బోల్డ్ రోల్స్ లో ఎక్కువగా కనిపించిన జ్యోతి `హంగామా` సినిమాలో లీడ్‌గా చేసింది. అలాగే `మహాత్మ` చిత్రంలోనూ బలమైన పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories