అషురెడ్డికి దక్కిన క్రేజ్ తో ఏకంగా కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా రెండు సార్లు హౌజ్ లోకి వెళ్లి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు పొందింది. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది.