ప్రస్తుతం అషురెడ్డి మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రాయసీయ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మెరియనున్నట్టు సమాచారం. అలాగే ‘ఏ మాస్టర్ పీస్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఇలా నెట్టింట తన ఫొటోలను షేర్ చేసుకుంటూ అదరగొడుతోంది.