చూపుతిప్పుకోనివ్వని అందంతో కట్టిపడేస్తున్న అరియానా.. ఆ నముడు ఎక్కడ చేయించిందిరా బాబు!

First Published | Feb 8, 2023, 11:21 AM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) అందాల విందుతో నెట్టింట దుమారం రేపుతోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

బుల్లితెరపై అందాల విందుతో అదరగొడుతోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. లేత పరువాలతో కుర్ర గుండెల్ని పేల్చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అరియానా గ్లోరీ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. 
 

యాంకర్ గా తన కేరీర్ ను ప్రారంభించిన అరియానా గ్లోరీ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తర్వాత ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆర్జీవీ చేసిన ఒక్క కామెంట్ తో అరియానా కేరీర్ మలుపు తిరిగింది.
 


అదే క్రేజ్ తో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగులో అవకాశం అందుకుంది. సీజన్ 4 నుంచి వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ‘బీబీ జోడీ’తో అలరిస్తోంది. 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న BBjodiలో అరియానా, ముక్కు అవినాష్ జోడీగా అలరిస్తున్నారు. అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అరియానా అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
 

వైట్ లెహంగా, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో మెరిసిపోయింది. అందమైన నడుము, నాభీని చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మ్రుదువైన సొగసుతో యువతను చిత్తు చేసింది. మరోవైపు అరియానా మత్తు పోజులకు నెటిజన్లు కూడా మైమరిచిపోతున్నారు.
 

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు క్రేజీగా కామెంట్ చేసింది. ‘మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు. కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు’ అంటూ మోటీవ్ గా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!