Anupama Saree Pics : పైట సర్దుకుంటూ నడుము అందాలతో కవ్విస్తున్న అనుపమా.. కేరళ కుట్టి గ్లామర్ కు రాశీ ఖన్నాఫిదా

Published : Apr 15, 2022, 01:35 PM ISTUpdated : Apr 15, 2022, 01:39 PM IST

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) చీరకట్టు అందాలకు వయత చిత్తవ్వాల్సిందే. తాజాగా శారీలో మతిపోయేలా ఫోజులిచ్చింది. నడుమందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. ఫ్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

PREV
16
Anupama Saree Pics : పైట సర్దుకుంటూ నడుము అందాలతో కవ్విస్తున్న అనుపమా.. కేరళ కుట్టి గ్లామర్ కు రాశీ ఖన్నాఫిదా

మలయాళ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక  పరిచయం అవసరం లేదు. తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోందీ బ్యూటీ.  తన అందాలను విందు చేస్తూ మైమపరిపిస్తోందీ గ్లామర్ బ్యూటీ.
 

26

కేరళ కుట్టి.. వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. విభిన్న పాత్రల్లో కనపిస్తూ తన పాపులారిటీ  పెంచుకుంటోంది. చివరిగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో మెరిసిందీ బ్యూటీ. చిత్రంలో యంగ్ హీరో ఆషీశ్ సరసన ఆడిపాడి ఆడియెన్స్ ను  ఊర్రూతలూగించింది. తొలిసారి లిప్ లాక్ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. 

36

అయితే ఇటు సినిమాలతోనే  కాకుండా సోషల్ మీడియాలోనూ తన అభిమానులను పలకరిస్తోంది. ఎప్పటికప్పుడూ తాజా ఫొటోషూట్లు, రీల్స్ తో ఖుషీ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో ఆకర్షణీయంగా ఉందీ ముద్దుగుమ్మ. 
 

46

అనుపమా పోస్ట్ చేసిన ఫొటోల్లో రెడ్ బ్లౌజ్, క్రీమ్ శారీలో అట్రాక్ట్ చేస్తోంది. చీరకొంగు సర్దుకుంటూ.. నడుము అందాలను చూపిస్తూ టెంప్ట్  చేస్తోంది బ్యూటీ. ఒంపుసొంపులతో కుర్రాళ్లను మాయ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది.

56

మలయాళీ నూతన సంవత్సరం సందర్భంగా  ఈ ఫొటోలు షేర్ చేస్తూ ‘అందరికీ తన హృదయపూర్వక విషు నామ సంవత్సర శుభాకాంక్షలు’ తెలిపింది. ఇందుకు నెటిజన్లు కూడా తనకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. తన అందమైన ఫొటోలను లైక్ లతో వైరల్ చేస్తున్నారు.   

66

మరోవైపు అనుపమా అందానికి హీరోయిన్ రాశీఖన్నా (Raashi Khanna) కూడా ఫిదా అయ్యింది. ‘బ్యూటీ’ అంటూ కామెంట్  చేసింది. ఇక అనుపమా ప్రస్తుతం ‘కార్తీకేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్టోంది. 

click me!

Recommended Stories