Anupama Parameswaran Pics : సిల్క్ చీరలో కవ్విస్తున్న అనుపమా.. మతిపోయేలా గ్లామర్ బ్యూటీ ఫోజులు..

Published : Apr 05, 2022, 02:37 PM IST

టాలీవుడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) చీర కడితే అచ్చు తెలుగమ్మాయిలా ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టమైన ఈ సుందరి తాజాగా తన పిక్స్ ను షేర్ చేసింది.

PREV
16
Anupama Parameswaran Pics : సిల్క్ చీరలో కవ్విస్తున్న అనుపమా.. మతిపోయేలా గ్లామర్ బ్యూటీ ఫోజులు..

తెలుగు ప్రేక్షకులకు ప్ర్యతేక పరిచయం అవసరం లేని హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తన అందం, అభినయంతో ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. 
 

26

అఆ, ప్రేమమ్.. సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ దగ్గరైంది. మరోవైపు తను ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు నటించిన వరుసగా మూడు చిత్రాలు హిట్ గా నిలిచాయి. దీంతో అందరి చూపు ఈ బ్యూటీ పై పడింది.
 

36

ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ తన మార్క్ చూపిస్తోంది అనుపమా పరమేశ్వరన్. ప్రస్తుతం అనుపమా టాలీవుడ్ లో బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. 

46

ఇదీ గాక, సోషల్ మీడియాలోనూ తన పాపులారిటీనీ పెంచుకుంటోంది. తన అభిమానుల కోసం వరుస ఫొటోషూట్లు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోందీ బ్యూటీ. ఉగాది నుంచి చీరకట్టులోనే దర్శనమిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోందీ సుందరి.

56

తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలు  నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనుపమ స్కిల్ చీర కట్టుకున్న లక్ష్మీదేవిలా కనిపిస్తోంది. హెవీ ఎంబ్రాయిడింగ్ శారీలో మతిపోయేలా ఫోజులిచ్చిందీ అనుపమా. కర్లీ హోయిర్ ను ముందుకు వేసుకొని.. మందహాసంతో అభిమానులను ఖుషీ చేసింది.
 

66

కేరీర్ విషయానికొస్తే.. చివరిగా రౌడీ బాయ్స్ తో అలరించగా.. ప్రస్తుతం 18 పేజేస్, కార్తీకేయ 2, బట్టర్ ఫ్లై చిత్రాల్లో నటిస్తోంది. నిఖిల్ (Nikhil) సరసన 18 పేజెస్ చిత్రంలో నటిస్తోందీ అనుపమ. ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 6:30 నిమిషాలకు గ్లిమ్స్ రానుంది.

click me!

Recommended Stories