అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. రెడ్ మిర్చిలా అందాల ఘాటు లేపుతున్న‘లైగర్’ బ్యూటీ..

First Published | Sep 7, 2023, 4:22 PM IST

బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య పాండే గ్లామర్ విందుతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది. అందాల ప్రదర్శనతో అదరగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్ గా మారింది. 
 

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday)   ‘లైగర్’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ కాంబోలోని వచ్చిన ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ గా నిలివడంతో ఈ బ్యూటీ ఎంట్రీ పెద్దగా పేలలేదు. 

కనీసం ఆ సినిమాలో అనన్య పాత్ర కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో తెలుగులో ఆ తర్వాత ఆఫర్లు కూడా అందుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం తెగ సందడి చేస్తోంది. అక్కడ ఆమె జోరు అలాగే కంటిన్యూ అవుతోంది. 
 

Latest Videos


హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. రీసెంట్ గా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’, ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. 
 

ఈ క్రమంలో అనన్య సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్ ఇస్తూ వస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ మైమరిపిస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. 
 

తాజాగా అనన్య రెడ్అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. స్కిన్ షోతో మతులు పోగొట్టింది. ఖతర్నాక్ ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తెక్కించే పరువాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

తెలుగులో తొలిసినిమా బెడిసికొట్టడంతో ప్రస్తుతం బాలీవుడ్ లోనే సందడి చేస్తోంది. మరింత క్రేజ్ సంపాదించుకునే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో ‘ఖో గయే హమ్ కహా’, ‘కంట్రోల్’, ‘శంకర’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

click me!