అనసూయ, శివాత్మిక, వైష్ణవి, ఈషా, ఫరియా, శివానీ.. సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీలో అందాల భామలు హల్‌చల్‌

First Published | Feb 10, 2024, 3:49 PM IST

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalgadda) పుట్టిన రోజు రీసెంట్ గా జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రెటీలకు బర్డ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సినీ ప్రముఖులతో పాటు యంగ్ బ్యూటీలు తరలివచ్చారు. 

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తన పుట్టిన రోజును వేడుకులను గ్రాండ్ గా  జరుపుకున్నారు. తాజాగా టాలీవుడ్ సెలబ్రెటీల కోసం బర్త్ పార్టీని అరెంజ్ చేశారు. ఈ వేడుకకు శర్వానంద్ సింపుల్ లుక్ లో హాజరయ్యారు. 

కమెడియన్, నటుడు వైవా హర్ష కూడా  ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెమెరాకు ఇలా స్మైల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తున్నారు. 


‘కార్తీకేయ2’ దర్శకుడు  చందూ మొండేటి సింపుల్ లుక్ లో హాజరయ్యారు. ఎనర్జిటిక్ లుక్ తో కెమెరాకు స్టిల్ ఇచ్చారు. నెక్ట్స్ ‘తండే’తో రాబోతున్నారు. 

‘వీరసింహారెడ్డి’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మాలినేని కూడా బర్త్ వేడుకలకు హాజరయ్యారు. నెక్ట్స్ రవితేజతో నాలుగోసారి సినిమా చేస్తున్నారు. 

తన పుట్టిన రోజు పార్టీకి విచ్చేస్తున్న టాలీవుడ్ సెలబ్రెటీలను స్లైలిష్ లుక్ లో సిద్ధు జొన్నలగడ్డ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇల ా ఫొటోలకు ఫోజులిచ్చారు. 

స్టార్ యాంకర్,  నటి అనసూయ భరద్వాజ్ తన అట్రాక్టివ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. క్రాప్డ్ టాప్, బ్లూ జీన్స్ లో మెస్మరైజ్ చేసింది.

యంగ్ బ్యూటీ చాందిని చౌదరి ట్రెండీ లుక్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిడేసింది. సూపర్ హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంది. 

బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya బర్త్ పార్టీకి కూడా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. మెరూన్ కలర్ శారీలో మైమరిపించింది.  

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జూవాల్కర్ కూడా సిద్ధూ బర్త్ డే పార్టీకి హాజరైంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేసింది. 

‘జాతిరత్నాలు’ చిట్టి ఫరియా అబ్దుల్లా మాత్రం పొట్టి డ్రెసులో మెరిసింది. పొడుగుకాళ్ల ఈ సుందరి తన నయా లుక్ తో కట్టిపడేసింది. 

సిద్ధూ బర్త్ డే పార్టీకి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ Allu Aravind కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్టైలిష్ లుక్ లో సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. 

యంగ్ బ్యూటీ, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మోడ్రన్ లుక్ లో మెరిసింది. పొట్టి డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్ తో మైస్మరైజ్ చేసింది. 

సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ అట్రాక్టివ్ లుక్ లో మెరిసింది. లాంగ్ ఫ్రాక్ లో యంగ్ బ్యూటీ ఆకట్టుకుంది.  

నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ బ్లూ డ్రెస్ లో బర్త్ డే పార్టీకి హాజరైంది. స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో మెరిసి మెస్మరైజ్ చేసింది. 

Latest Videos

click me!