నరేష్ పెళ్లి ప్రకటన చేసిన వారం రోజుల తర్వాత రమ్య రఘుపతి రంగంలోకి దిగారు. ఆమె నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవిత్ర లోకేష్ తో ఎఫైర్ పెట్టుకున్న నరేష్ నన్ను వదిలించుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎఫైర్స్ అంటగట్టడం తోపాటు, దూషిస్తూ మానసికంగా వేధించారన్నారు. నరేష్ క్యారెక్టర్ మంచిది కాదని, నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడని దారుణ ఆరోపణలు చేశారు.