ఫిల్మ్ ఇండస్ట్రీలో జంటలకు కొదవ లేదు. ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్రేమించుకుని..ఆతరువాత పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవారు ఎందరో.. అయితే అందులో సింగర్ గీతా మాధురి.. యాక్టర్ నందు జంట కూడా ఉంది. అయితే ఇలా హ్యాపీగా ఉండే సెలబ్రిటీ జంటల్లో కొంత మంది మాత్రం మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కూడా చూస్తూనే ఉన్నారు. ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ కపుల్స్ సడెన్ గా విడిపోయి..విడాకులు తీసుకుని.. షాక్ ఇచ్చారు. అందులో నాగచైతన్య, సమంత జంట తో పాటు.. ధనుష్ జంట లాంటి స్టార్ కపూల్స్ విడిపోవడం పెద్ద షాక్.