ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కెరీర్ లో తడబడుతున్నారు. ఆయన నటించిన సినిమాలు ఇటీవల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. రామ్ పోతినేని తన కెరీర్ లో ఇలియానా నుంచి భాగ్యశ్రీ వరకు క్రేజీ హీరోయిన్లతో నటించారు. వారిలో కొందరు హీరోయిన్లు ప్రస్తుతం టాలీవుడ్ లో లేరు. మరికొందరు సినిమాలకే దూరమయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.