Published : Aug 26, 2019, 02:03 PM ISTUpdated : Aug 26, 2019, 02:08 PM IST
బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ లెక్కలు మారుతూనే ఉంటాయి. కంటెంట్ బావుంటే నార్త్ ప్రేక్షకులు ఎగబడి సినిమాను చూసేస్తారు. ఇక 2019లో బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాలపై ఒక లుక్కేద్దాం..