నేను నాలో చూడనిది...  మీరు చూశారు... కృతజ్ఞతలు!

Sreeharsha Gopagani | Updated : Feb 26 2021, 06:36 PM IST
Google News Follow Us

2010 ఫిబ్రవరి 26న నాగ చైతన్య రెండవ సినిమాగా విడుదలైంది ఏమాయ చేశావే. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ ఫ్రెష్ పేస్ ని హీరోయిన్ గా పరిచయం చేయగా... మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసింది ఆ చిన్నది. ఆమె ఎవరో కాదు సమంత రూత్ ప్రభు. 
 
123
నేను నాలో చూడనిది...  మీరు చూశారు... కృతజ్ఞతలు!
మొదటి చిత్రమే సూపర్ హిట్. 102కేంద్రాలలో 50రోజులు ఆడింది ఏమాయ చేశావే. సమంతకు డెబ్యూ మూవీ కాగా, నాగ చైతన్యకు డెబ్యూ హిట్.

223
ఆ ఒక్క సినిమాతో దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకుంది సమంత. అందం, అభినయం మరియు అదృష్టం కలగలిసిన రేర్ కాంబినేషన్ సమంత.

323
తెలుగులో సమంత ఎంట్రీతోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. ఏమాయ చేశావే తరువాత ఎన్టీఆర్ కి జంటగా నటించిన బృందావనం హిట్ కాగా, ఆ తరువాత మహేష్ కి జంటగా నటించిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్.

Related Articles

423
దూకుడు మూవీ విజయంతో సమంత స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయారు. సమంత ఉంటే సినిమా హిట్ అనుకునేంతలా ఆమె సక్సెస్ రేట్ ఉంది.

523
దూకుడు తరువాత రాజమౌళి దర్శకత్వంలో నానికి జంటగా సమంత నటించిన ఈగ బ్లాక్ బస్టర్ హిట్.

623
తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సమంత. ఏక కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించారు.

723
దూకుడు, అత్తారింటికి దారేది, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.  సోలోగా కూడా భారీ హిట్స్ కొట్టిన ఘనత సమంతది.

823
2019లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ సూపర్ హిట్ కొట్టింది.  తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా ఓ బేబీ సత్తా చాటింది.

923
వన్ మిలియన్ వసూళ్లు అందుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.

1023
కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నప్పుడే సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు.

1123
తన మొదటి చిత్ర హీరో నాగ చైతన్యను సమంత గోవాలో 2017లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు.

1223
పెళ్లి తరువాత కూడా పాత్రల ఎంపిక విషయంలో బోల్డ్ నెస్ చూపింది సమంత. సూపర్ డీలక్స్ లాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం జరిగింది.

1323
రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, జాను వంటి చిత్రాలు సమంత నటనకు కొన్ని మచ్చు తునకలు.

1423
ఇక హోస్ట్ గా కూడా తన పవర్ చూపించారు సమంత. అత్యంత ప్రజాదరణ కలిగిన బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా ఒక ఎపిసోడ్ చేశారు సమంత .

1523
ఆహా యాప్ కోసం సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షోని సమంత నిర్వహించడం జరిగింది. చిరంజీవితో పాటు అనేక మంది టాలీవుడ్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేశారు సమంత.

1623
దర్శకుడు గుణశేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించనున్నారు.

1723
అలాగే సమంత వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఫ్యామిలీ మాన్ 2లో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడం జరిగింది.

1823
అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రసారం కానుంది. మనోజ్ బాజ్ పై, ప్రియమణి ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు చేయడం జరిగింది.

1923
11ఏళ్ల కెరీర్ లో నటిగా సమంత అనేక మైలు రాళ్లు చేరుకున్నారు.

2023
ఇక తన మొదటి చిత్రం ఏమాయ చేశావే విడుదలై 11ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

2123
వీడియో సందేశంలో ఏమాయ చిత్రానికి దర్శకత్వం వహించిన, గౌతమ్ మీనన్, నిర్మాత మంజుల ఘట్టమనేని మరియు హీరో నాగ చైతన్యకు ధన్యవాదాలు తెలిపారు.

2223
తనకు కూడా తెలియని తన ప్రతిభ మీరు గుర్తించారు అంటూ... దర్శకుడు గౌతమ్ మీనన్ ని ఉద్దేసింది అన్నారు .

2323
సమంత ఫ్యాన్స్ అమీర్ మరిన్ని చిత్రాలలో నటించాలని, తమను అలరించాలని కోరుకుంటున్నారు.

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos