ఒకప్పుడు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకీ లాంటి హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో రీఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి తారలెవరో ఇప్పుడు చూద్దాం!

216
రమ్యకృష్ణ - 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తో రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 'బాహుబలి'తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.