112
(Courtesy:Instagram)వరుణ్ తేజ్ 'సునోనా.. సునైనా' అంటూ వెంటపడింది ఈ యంగ్ బ్యూటీ కోసమే.

Subscribe to get breaking news alertsSubscribe 212
(Courtesy:Instagram)తొలి ప్రేమ చిత్రంలో ఆ సాంగ్ లో మెరిసింది సప్నా పబ్బి.

312
(Courtesy:Instagram)తొలిప్రేమ చిత్రంలో సప్నా మెరిసేది కేవలం ఓ సాంగ్ లో మాత్రమే. అయినా కూడా ఈ బ్యూటీ కుర్రాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది.

412
(Courtesy:Instagram)ఈ బ్రిటిష్ బ్యూటీకి సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్నారు.

512
(Courtesy:Instagram)దానికి కారణం ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో కొనసాగిస్తుండడమే.

612
(Courtesy:Instagram)సప్నా బ్రిటిష్ సుందరి కావడంతో అందాల ఆరబోతకు ఏ మాత్రం మొహమాట పడదు. అందుకే మోడలింగ్ లో బాగా రాణించింది

712
(Courtesy:Instagram) కామోషియన్ అనే హర్రర్ చిత్రంతో సప్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

812
(Courtesy:Instagram)సప్నా పబ్బి ఇప్పుడిప్పుడే ఇండియాలో సినిమా ఛాన్సుల వేట మొదలు పెట్టింది.

912
(Courtesy:Instagram)ఇన్స్టాగ్రామ్ లో సప్నా పబ్బి చేసే హాట్ ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి.

1012
(Courtesy:Instagram)అందాలు ఏమాత్రం దాచుకోకుండా సప్నా పబ్బి రెచ్చిపొతోంది.

1112
(Courtesy:Instagram)మంచి చిత్రం పడితే సప్నా పబ్బి కూడా గ్లామర్ తో పాటు నటనలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోంది.

1212
(Courtesy:Instagram)సప్నా పబ్బి హాట్ ఫొటోస్