యూఎస్ లో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలు

First Published Jan 18, 2020, 4:28 PM IST

యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు పోటీ పడుతూ డాలర్స్ అందుకోవడంలో మన హీరోలు స్పీడ్ పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేద్దాం (గ్రాస్ కలెక్షన్స్)

యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు పోటీ పడుతూ డాలర్స్ అందుకోవడంలో మన హీరోలు స్పీడ్ పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేద్దాం (గ్రాస్ కలెక్షన్స్)
undefined
1. బాహుబలి 2 (ఇండియన్ వెర్షన్స్) $ 21 మిలియన్స్ : డైరెక్టర్ - రాజమౌళి
undefined
2. బాహుబలి  1  - అన్నీ $ 8.46మిలియన్స్ : డైరెక్టర్ -  రాజమౌళి
undefined
3. రంగస్థలం $ 3.513 మిలియన్స్ : డైరెక్టర్ - సుకుమార్
undefined
4. భరత్ అనే నేను $ 3.416 మిలియన్స్ : డైరెక్టర్ - కొరటాల శివ
undefined
5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్
undefined
6. శ్రీమంతుడు $ 2.891 మిలియన్స్ : డైరెక్టర్ -  కొరటాల శివ
undefined
7. సై రా $ 2.608 మిలియన్స్ : డైరెక్టర్ -  సురేందర్ రెడ్డి
undefined
8. మహానటి  $ 2.544 - మిలియన్స్ : డైరెక్టర్ - నాగ్ అశ్విన్
undefined
9. గీతా గోవిందం $ 2.456 మిలియన్స్ : డైరెక్టర్ - పరశురామ్
undefined
10. అఆ..  $ 2.453 మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
undefined
11. ఖైదీ నెం .150 $ 2.447 మిలియన్స్ : డైరెక్టర్ - వివి,వినాయక్
undefined
12. అరవింద సమేత $ 2.182 మిలియన్స్ : డైరెక్టర్ -  త్రివిక్రమ్
undefined
13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
undefined
14. ఎఫ్2 $ 2.134 మిలియన్స్ : డైరెక్టర్ -  అనిల్ రావిపూడి
undefined
15. ఫిదా  $ 2.067 మిలియన్స్ : డైరెక్టర్ - శేఖర్ కమ్ముల
undefined
16. అజ్ఞాతవాసి  $ 2.065 - మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
undefined
17. నాన్నకు ప్రేమతో $ 2.022 - మిలియన్స్ : డైరెక్టర్ - సుకుమార్
undefined
18. (జనవరి 17 వరకు) సరిలేరు నీకెవ్వరు! $ 1.9 మిలియన్స్ : డైరెక్టర్ - అనిల్ రావిపూడి
undefined
19. అత్తారింటికి దారేది - $ 1.898 మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
undefined
20. మహర్షి $ 1.891 - మిలియన్స్ : డైరెక్టర్ - వంశీ పైడిపల్లి
undefined
click me!