18
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్టైల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటాడు.

Subscribe to get breaking news alertsSubscribe 28
ఈ క్రమంలో రకరకాల డిజైన్స్ లో డ్రెస్సులు వేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు.

38
రీసెంట్ గా ఈ హీరో పింక్ కలర్ సూట్ ఒకటి వేసుకున్నాడు.

48
బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్' నిర్వహించిన ఏడవ ఎడిషన్ ఫంక్షన్ కోసం విజయ్ ఈ విధంగా రెడీ అయ్యాడు.

58
ఈ ఈవెంట్ లో 'డియర్ కామ్రేడ్' చిత్రానికి గాను విజయ్ బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నాడు.

68
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ పింక్ కలర్ సూట్ లో విజయ్ దేవరకొండ లుక్ ని ట్రోల్ చేస్తున్నారు.

78
తమ క్రియేటివిటీని వాడుతూ విజయ్ దేవరకొండతో ఆడేసుకుంటున్నారు.

88
విజయ్ దేవరకొండ పై మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.