ఇద్దరు బాక్స్ ఆఫీస్ దర్శకులే. ఒకరు మాటలతో కొడితే.. మరొకరు యాక్షన్ తో కొడతారు. త్రివిక్రమ్ రాజమౌళి టాలీవుడ్ మార్కెట్ ని మరొక స్టేజ్ కి తీసుకువెళుతున్నారనే చెప్పాలి. అయితే వారి కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఒక లుక్కేస్తే..
2013: అత్తారింటికి దారేది: త్రివిక్రమ్ డైరెక్షన్ లోప్ రెండవసారి పవర్ స్టార్ చేసిన చిత్రమిది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 76.8కోట్లను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

1416
మర్యాదరామన్న - తక్కువ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 15కోట్లకు పైగా లాభాలను అందించింది.