చూపుల్లోనే మధువు దాచిందా.. మత్తెక్కించేలా తెలుగమ్మాయి సొగసు

First Published Mar 10, 2020, 5:16 PM IST

చూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది.

(Courtesy:Instagram) ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ,రాగాల 24గంటల్లో లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy:Instagram)  నాని నిర్మించిన అ! చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
undefined
(Courtesy:Instagram) ఎన్టీఆర్ అరవింద సమేత లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది.
undefined
(Courtesy:Instagram) ఇటీవల ఈషా రెబ్బ హీరోయిన్ సెంట్రిక్ కథతో తెరకెక్కించిన రాగాల 24 గంటల్లో చిత్రంలో నటించింది.
undefined
(Courtesy:Instagram) క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈషా పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి.
undefined
(Courtesy:Instagram) నార్త్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువకాని అందం అభినయం ఈషా రెబ్బ సొంతం.
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బా ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తోంది.
undefined
(Courtesy:Instagram) క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ చేస్తోంది.
undefined
(Courtesy:Instagram)   తాజాగా ఈషా రెబ్బా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
undefined
(Courtesy:Instagram) తాజాగా ఈషా రెబ్బ గ్లామర్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి
undefined
(Courtesy:Instagram) అందం, అభినయం ఉన్న ఈషా రెబ్బకు మంచి సినిమా పడితే దూసుకుపోవడం ఖాయం.
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బ స్టన్నింగ్ హాట్
undefined
click me!