స్టన్నింగ్.. ఈషా రెబ్బ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. ఫొటోస్!
First Published Dec 18, 2019, 9:25 PM ISTచూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా సిద్దమే అంటూ టాలీవడ్ లో ఈషా రెబ్బ అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బ ఫోటో షూట్ లో గ్లామర్ లుక్ తో అదరగొట్టింది.