2019 ఫోర్బ్స్ లిస్ట్: టాప్ 100లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్

First Published Dec 19, 2019, 1:14 PM IST

పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ 2019 టాప్ సెలబ్రేటిస్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ప్రభాస్ టాప్ లో నిలిచాడు. 

గతంలో ఎప్పుడు లేని విధంగా బాహుబలి సినిమాతో తన మార్కెట్ ని పెంచుకున్న ప్రభాస్ అనంతరం సాహో సినిమాతో కూడా పరవాలేదనిపించాడు. బాలీవుడ్ లో సాహో సినిమాకు మంచి లాభాలు అందాయి.
undefined
ఇకపోతే 2019 ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రభాస్ 54వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదికి 34కోట్ల ఆదాయంతో 44వ స్థానంలో నిలిచాడు.
undefined
మహేష్ కూడా దాదాపు అదే ఆదాయాన్ని అందుకుంటున్నప్పటికీ 54వ స్థానంలో నిలిచాడు.
undefined
ఇండియన్ టాప్ సెలబ్రేటిస్ లిస్ట్ లో కోహ్లీ 250కోట్లతో మొదటి స్థానంలో ఉండగా అక్షయ్ కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడు.
undefined
నెంబర్ 3లో సల్మాన్ ఖాన్ ఉండగా అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, రన్ వీర్ సింగ్, అలియా భట్ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
undefined
ఇక తమిళ స్టార్ విజయ్ 30కోట్ల ఆదాయంతో 47వ స్థానంలో ఉండగా.. రజినీకాంత్ 100కోట్లతో 13వ స్థానంలో ఉన్నారు.
undefined
ఇక తెలుగు నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సారి ఫోర్బ్స్ లిస్ట్ లో చేరడం విశేషం. 21.5కోట్లతో త్రివిక్రమ్ 77వ స్థానంలో ఉండగా తమిళ్ డైరెక్టర్ శంకర్ 31.5కోట్లతో 55వ స్థానంలో నిలిచారు.
undefined
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. సొట్ట బుగ్గల సుందరి తాప్సి కూడా ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్ లో చేరడం ఆశ్చర్యమనే చెప్పాలి.
undefined
తెలుగులో ఉన్నప్పుడు పెద్దగా అవకాశాలు అందుకొని అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ తన ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది. ఈ అమ్మడు 6.18కోట్ల ఆదాయంతో ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్ లో 68వ స్థానాన్ని దక్కించుకుంది.
undefined
click me!