మన టాలీవుడ్ సెలబ్రిటీలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం ఇంతగా ఇష్టపడే ఈ స్టార్లు.. మనలానే కొంతమంది సెలబ్రిటీలను అభిమానిస్తుంటారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
నాని - తన ఫేవరెట్స్ విషయంలో నాని లిస్ట్ కాస్త పెద్దదే.. ఆయన అభిమానించే తారలు చిరంజీవి, శ్రీదేవి, శోభన్ బాబు, సావిత్రి, ప్రభాస్, కమల్ హాసన్, కీర్తి సురేష్, రవితేజ.

916
ప్రభాస్ - ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొంతమంది స్టార్ల పెర్ఫార్మన్స్, వాళ్ల బిహేవియర్ ని ఇష్టపడుతుంటారు. వారెవారంటే.. డీనీరో(హాలీవుడ్), సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్, శ్రియా శరన్, జయసుధ, త్రిష.

నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

1316
నాగార్జున - నాగ్ అభిమానించే తారలు అమితాబ్ బచ్చన్, టబులు.

1416
రామ్ చరణ్ - టామ్ హాంక్స్, శ్రీదేవిలకు చరణ్ వీరాభిమాని.

1516
చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

1616
వరుణ్ తేజ్ - వరుణ్ లిస్ట్ లో కూడా చాలా మంది స్టార్స్ ఉన్నారు. సుహాసిని, జయప్రద, రాదా, శ్రీదేవిమ చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లకు వరుణ్ పెద్ద అభిమాని.