హిట్టు తెచ్చిన లాభం.. హీరోల రేంజ్ లో దర్శకుల జీతాలు!

First Published Mar 16, 2020, 8:58 AM IST

కాలం పరిగెడుతున్న కొద్దీ సినిమా ఇండస్ట్రీలో మార్పులు గట్టిగానే వస్తున్నాయి. దర్శకుల రెమ్యునరేషన్ కి ఇప్పుడు రెక్కలొచ్చాయి. కొందరు హీరోలతో సమానంగా తీసుకుంటే మరికొందరు హిట్టు పడగానే డోస్ పెంచుతున్నారు. సౌత్ లో మంచి జీతాలు అందుకుంటున్న కొంతమంది దర్శకులపై ఓ లుక్కిస్తే..

త్రివిక్రమ్ - అత్తారింటికి దారేది 75.48కోట్లు - అరవింద సమేత  88.80కోట్లు - అల.. వైకుంఠపురములో.. 170కోట్లు(+)
undefined
కమర్షియల్ గా డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేసే రాజమౌళి 35కోట్లకు పైగా జీతం తీసుకుంటారని టాక్. బాహుబలి దెబ్బకు లాభాల్లో షేర్స్ కూడా ఉంటాయని సమాచారం. బిగ్గెస్ట్ హిట్ - బాహుబలి
undefined
రంగస్థలం సినిమాతో సుకుమార్ లక్కు ఒక్కసారిగా పెరిగిపోయింది. దాదాపు 12కోట్లవరకు ఈ దర్శకుడు పారితోషికాన్ని అందుకుంటున్నాడట.
undefined
వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దూసుకుపోతున్న కొరటాల శివ 15కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
undefined
అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.
undefined
పరశురామ్: గీతగోవిందం 60కోట్ల లాభాల్ని అందించడంతో పరశురామ్ కి టాప్ ప్రొడ్యూసర్స్ 7 నుంచి 8కోట్ల ఆఫర్స్ ఇస్తున్నారట.
undefined
సరైనోడు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీనివాస్ రీసెంట్ గా చేసిన వినయ విధేయ రామకు 15కోట్లు తీసుకున్నారని సమాచారం.
undefined
సైరా సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి 15 కోట్లకు పైగా పారితోషికాన్ని అందుకున్నాడట. షేర్స్ లో కూడా వాటా ఉన్నట్లు టాక్.
undefined
శేఖర్ కమ్ముల: చిన్న బడ్జెట్ లోనే మంచి సినిమాను తెరకెక్కించే ఈ దర్శకుడు 7కోట్లవరకు అందుకుంటున్నాడు.. బిగ్గెస్ట్ హిట్ ఫిదా
undefined
వంశీ పైడిపల్లి: ఊపిరి అనంతరం ఈ డైరెక్టర్ మహర్షి సినిమా చేశాడు. ఆసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకోవడంతో 10కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
undefined
click me!