తేనె కళ్ల సుందరి, బుట్టబొమ్మలా మెరిసిపోతోన్న స్నేహా, చిరునవ్వులతో చంపేస్తోంది.

Published : Aug 19, 2023, 07:14 AM IST

చిరునవ్వులతో చంపేస్తోంది సీనియర్ హీరోయిన్ స్నేహా. హోమ్లీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న స్నేహా.... ఈ మధ్య రెచ్చిపోతోంది. అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు పోటీఇస్తోంది. అదరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తోంది బ్యూటీ. 

PREV
16
తేనె కళ్ల సుందరి, బుట్టబొమ్మలా మెరిసిపోతోన్న స్నేహా, చిరునవ్వులతో చంపేస్తోంది.

స్నేహ హీరోయిన్ గా ఉన్నా.. ఎక్స్ పోజింగ్ కు  దూరంగా ఉంటూ వచ్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లోనే ఎక్కువగా  కనిపించింది. ఒక వేళ ఫ్యాషన్ డ్రస్ లు వేసినా.. హద్దులు దాటకుండానే  గ్లామర్ షో చేసేది. . ఈ మధ్యనే ఆమె కాస్త గ్లామర్‌సైడ్‌ ఓపెన్‌ అవుతూ కనిపిస్తుంది. హాట్‌ లుక్స్ లో అదరగొడుతూ కనిపిస్తోంది. 

26

వరుస ఫోటో షూట్లతో  నెటిజన్లని ఫిదా చేస్తోంది సీనియర్ బ్యూటీ. సోషల్ మీడియా జనాలు  వారే వాహ్‌ అనేలా డిఫరెంట్ గా ట్రై చేస్తోంది స్నేహా.  అప్పుడప్పుడు హాట్ లుక్స్ తో  అలరిస్తోంది... వయస్సు పెరుగుతున్నా  తరగని స్నేహా అందాలు చూసి.. మెస్మరైజ్ అవుతున్నారు నెటిజన్లు. అయితె ఎన్నిఫోటో షూట్లు చేసినా.. ఆమె హద్దులో ఆమె ఉంటోంది. 

36

తేనె కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది బ్యూటీ. బుట్టబొమ్మలా.. తీరొక్క రకాల డ్రెస్సులతో ఆకట్టుకుంటోంది. అందరు హీరోయిన్ల మాదిరి క్లీవేజ్ షోలు కాని.. నడుము మడతలు చూపించడం.. కవ్వించడం..లాంటివి చేయడం లేదు బ్యూటీ. తన పద్దతిలోనే ఫోటో షూట్లు చేస్తూ.. తన మార్క్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

46

ప్రస్తుతం సినిమాలేవి చేయడంలేదు స్నేహా. నటుడు ప్రసన్న కుమార్ తో పెళ్ళి తరువాత ఇద్దరు పిల్లలు.. కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యింది. పిల్లలు కాస్తపెద్దవాళ్లు అవ్వగానే.. రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. కాని తనకు తగిన పాత్రలు వస్తేనే చేస్తాను అంటోంది. ఈక్రమంలో 2019 లో వచ్చిన రామ్ చరణ్ వినయవిధేయ రామాలో మెగా పవర్ స్టార్ వదినగా నటించి మెప్పించింది. 
 

56

ఆతరువాత కొన్ని పాత్రలు వచ్చినా.. తనకు తగినవి కాదు అని వదిలేసుకుందట స్నేహా..ప్రస్తుతం ఫోటో షూట్లు చేసుకుంటూ.. పిల్లల్ని చూసుకుంటూ.. భర్తతో కలిసి ఓ యాడ్ ఫిల్మ్ లో కనిపిస్తూ.. గడిపేస్తోంది హోమ్లీ బ్యూటీ. ఇప్పటికీ కొన్ని ఆఫర్లు ఆమె దగ్గరకు వెళ్ళున్నాయి కాని.. సరైనదాన్ని ఎంచుకుని  త్వరలో మళ్ళీ తెరపై కనిపిస్తానంటోంది స్నేహా. 

66

ఇక రీసెంట్ గా స్నేహా తన భర్త ప్రస్నకుమర్ తో విడిపోబోతుంది.. విడాకులు తీసుకుంటుంది అని రూమర్స్ కూడా గట్టిగా వినిపించాయి. కాని వాటిని కొట్టిపారేస్తూ.. తన భర్తతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు శేర్ చేసింది బ్యూటీ. ఇక ఈమధ్యే జిమ్ లో వర్కౌట్స్  చేస్తూ. గట్టిగా బరువులు మోస్తున్న స్నేహాని..యోగా చేయొచ్చుక కదా.. ఎందుకు నీకీ తిప్పలు.. ఎక్కువ బరువులు మోస్తే.. హార్ట్ ఎటాక్ వస్తుందంటూ.. ఫ్యాన్స్ సలహాలు కూడా ఇస్తున్నారు. 

click me!

Recommended Stories