టాలీవుడ్ హీరోల రీసెంట్ బాక్స్ ఆఫీస్ ట్రాక్.. బడ్జెట్ అండ్ షేర్స్

First Published Oct 6, 2019, 11:21 AM IST

ఒక సినిమా హిట్టవ్వాలంటే సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కించిన హీరోకి తగిన మార్కెట్ ఉండాలి.సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేదాన్ని పక్కనపెడితే పెట్టిన పెట్టుబడి త్వరగా తిరిగి రావాలంటే హీరో మార్కెట్ చాలా అవసరం. ఇక మన హీరోల నుంచి ఇటీవల వచ్చిన సినిమాల బడ్జెట్ విషయానికి వస్తే.. 

మహేష్ తో సినిమా అంటే కొన్నిసార్లు ప్రాజెక్ట్ ని బట్టి 100కోట్ల వరకు వస్తుంది. స్పైడర్ బడ్జెట్ - 105కోట్లు, మహర్షి బడ్జెట్ 90కోట్లు (+) షేర్స్ 100. 54
undefined
ప్రభాస్: బాహుబలి విషయాన్నీ పక్కనపెడితే సాహో సినిమా ప్రకారం ప్రభాస్ మార్కెట్ 200కోట్ల వరకు ఉందని చెప్పవచ్చు. సాహో బడ్జెట్ 350కోట్లు
undefined
అల్లు అర్జున్: నా పేరు సూర్య బడ్జెట్ 55కోట్లు - షేర్స్ 53.7కోట్లు
undefined
రామ్ చరణ్: రంగస్థలం బడ్జెట్ 60కోట్లు - షేర్స్ 120కోట్లు: వినయ విధేయ రామ - 70కోట్లు, షేర్స్ 63కోట్లు
undefined
రవితేజ: అమర్ అక్బర్ ఆంటోని బడ్జెట్ 18 నుంచి 20కోట్లు - షేర్స్ 7కోట్లు
undefined
గోపీచంద్  పంతం బడ్జెట్ : 10కోట్లు - షేర్స్ 10.5కోట్లు
undefined
మెగాస్టార్ చిరంజీవి:ఖైదీ నెంబర్ 150 బడ్జెట్ 50కోట్లు షేర్స్ 100కోట్లు.. సైరా బడ్జెట్ 250కోట్లు - షేర్స్ 80కోట్లు నాటౌట్
undefined
సాయి ధరమ్ తేజ్: చిత్రలహరి  10 కోట్లు - షేర్స్ 15కోట్లు
undefined
నితిన్ : శ్రీనివాస కళ్యాణం బడ్జెట్ 17కోట్లు - షేర్స్ 13కోట్లు
undefined
శర్వానంద్ రణరంగం బడ్జెట్ 12కోట్లు - షేర్స్ 6కోట్లు
undefined
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) : బడ్జెట్ 20కోట్లు - షేర్స్ 17కోట్లు నాటౌట్
undefined
గ్యాంగ్ లీడర్ - బడ్జెట్ 20కోట్లు - షేర్స్ 18కోట్లు నాటౌట్
undefined
నాగార్జున: మన్మథుడు బడ్జెట్ 12కోట్లు షేర్స్ 9.3కోట్లు
undefined
నాగ చైతన్య: మజిలీ 17కోట్లు - షేర్స్ 32కోట్లు
undefined
విజయ్ దేవరకొండ : డియర్ కామ్రేడ్ బడ్జెట్ 21కోట్లు - షేర్స్ 19కోట్లు
undefined
రామ్ పోతినేని: ఇస్మార్ట్ శంకర్ : బడ్జెట్ 18కోట్లు - షేర్స్ 33.7కోట్లు
undefined
జూనియర్ ఎన్టీఆర్: అరవింద సమేత బడ్జెట్ 70కోట్లు - షేర్స్ 95.2
undefined
click me!