ఎన్టీఆర్, మహేష్, నితిన్ తో తొలిసారి కుర్రభామల రొమాన్స్.. అప్ కమింగ్ కాంబినేషన్స్ అదుర్స్!

Published : Dec 01, 2019, 12:16 PM IST

వెండితెరపై హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరాలంటే జోడి పర్ఫెక్ట్ గా ఉండడం ముఖ్యం. అందుకే దర్శకులు కథకు సరిపడే విధంగా హీరో, హీరోయిన్లని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులని బాగా అలరిస్తుంటాయి.

PREV
113
ఎన్టీఆర్, మహేష్, నితిన్ తో తొలిసారి కుర్రభామల రొమాన్స్.. అప్ కమింగ్ కాంబినేషన్స్ అదుర్స్!
అఖిల్, పూజా హెగ్డే (బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్4 )

213
కీర్తి సురేష్, నితిన్ నటించబోతున్న రొమాంటిక్ చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకుడు.

313
మహేష్ బాబు, రష్మిక మందన(సరిలేరు నీకెవ్వరు)

413
వెంకటేష్, పాయల్ రాజ్ పుత్(వెంకిమామ)
వెంకటేష్, పాయల్ రాజ్ పుత్(వెంకిమామ)
513
అలియా భట్, రాంచరణ్(రాజమౌళి దర్శత్వంలో RRR చిత్రం)

613
శర్వానంద్, సమంత (96 రీమేక్)
శర్వానంద్, సమంత (96 రీమేక్)
713
పూజా హెగ్డే, ప్రభాస్ (రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ మూవీ)

813
నాగ చైతన్య, సాయిపల్లవి (శేఖర్ కమ్ముల దర్శత్వంలో)

913
ఒలీవియా మోరిస్, ఎన్టీఆర్ (రాజమౌళి దర్శత్వంలో RRR చిత్రం)

1013
నితిన్, రష్మిక మందన( భీష్మ)
నితిన్, రష్మిక మందన( భీష్మ)
1113
నభా నటేష్, బెల్లంకొండ శ్రీనివాస్ (సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో)

1213
నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్(చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో)

1313
రానా, సాయిపల్లవి (వేణు ఊడుగుల దర్శత్వంలో విరాటపర్వం చిత్రం)

click me!

Recommended Stories