111
(Courtesy:Instagram) ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ,రాగాల 24గంటల్లో లాంటి చిత్రాల్లో నటించింది.

Subscribe to get breaking news alertsSubscribe 211
(Courtesy:Instagram) నాని నిర్మించిన అ! చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

311
(Courtesy:Instagram) ఎన్టీఆర్ అరవింద సమేత లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది.

411
(Courtesy:Instagram) ఇటీవల ఈషా రెబ్బ హీరోయిన్ సెంట్రిక్ కథతో తెరకెక్కించిన రాగాల 24 గంటల్లో చిత్రంలో నటించింది.

511
(Courtesy:Instagram) క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈషా పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి.

611
(Courtesy:Instagram) నార్త్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువకాని అందం అభినయం ఈషా రెబ్బ సొంతం.

711
(Courtesy:Instagram) ఈషా రెబ్బా ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తోంది.

811
(Courtesy:Instagram) క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ చేస్తోంది.

911
(Courtesy:Instagram) తాజాగా ఈషా రెబ్బా ట్రెండీ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

1011
(Courtesy:Instagram) తాజాగా ఈషా రెబ్బ రెడ్ కలర్ లో ఉండే డిజైనర్ డ్రెస్ లో మతిపోగోట్టే ఫోజులతో ఫోటో షూట్ చేసింది.

1111
(Courtesy:Instagram) స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకునే ఈషా రెబ్బకు మంచి పడితే దూసుకుపోవడం ఖాయం.