మంచు మనోజ్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు.. అందరిదీ ఒకటే బాధ

First Published Apr 27, 2020, 10:23 AM IST

కరోనా ప్రభావంతో ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా చాలామంది టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు ఇవే. 

మంచు మనోజ్ : మంచు మనోజ్ చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే చిత్రంలో నటిస్తున్నాడు.
undefined
సుశాంత్: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్కు కూడా కెరీర్ లో సరైన హిట్ లేదు. ప్రస్తుతం సుశాంత్'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
undefined
అల్లరి నరేష్ : ఒకప్పుడు నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీహీరోగా ఉన్న అల్లరి నరేష్ ప్రస్తుతం కెరీర్ లో వెనుకబడ్డాడు.
undefined
రవితేజ:మాస్ మహారాజ రవితేజని కూడా వరుస ప్లాపులు వేదిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ క్రాక్ అనే మూవీలో నటిస్తున్నాడు.
undefined
గోపీచంద్ : మాస్ హీరో గోపీచంద్ తన తదుపరి చిత్రం సీటిమార్ తో అయినా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.
undefined
బెల్లంకొండశ్రీనివాస్ : బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా నటించినరాక్షసుడు చిత్రం పర్వాలేదనిపించింది. కానీ ఈ బెల్లం బాబుకిబాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అవసరం.
undefined
బాలకృష్ణ: బాలయ్య కూడా చాలా కాలంగాహిట్ లేక సతమతమవుతున్నాడు.
undefined
పవన్ కళ్యాణ్ : అత్తారింటికి దారేది తర్వాత పవర్ స్టార్ కి కూడా హిట్ లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
undefined
అల్లు శిరీష్: అల్లు వారబ్బాయి శిరీష్కు కూడా సరైన హిట్ లేదు. చివరగా నటించిన ఎబిసిడి చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
undefined
నాగార్జున : కింగ్ నాగార్జునకు చివరగా ఆఫీసర్, మన్మథుడు 2లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ప్రస్తుతం నాగ్వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
undefined
మంచు విష్ణు : మంచు విష్ణు కూడా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
undefined
శర్వానంద్ : శర్వానంద్ చివరగా నటించినరణరంగం, జాను చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.
undefined
విజయ్ దేవరకొండ : విజయ్ దేవరకొండ చివరగా నటించినడియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరి డైరెక్షన్లో ఫైటర్ మూవీలో నటిస్తున్నాడు.
undefined
అఖిల్ : అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి మూడు చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
undefined
click me!