కథకు, టైటిల్ కు ఏమైనా సంబంధం ఉందా.. పవన్, ఎన్టీఆర్, మహేష్ చిత్రాల పరిస్థితి ఇదీ!

First Published Nov 11, 2019, 10:29 AM IST

సాధారణంగా సినిమా కథకు అనుగుణంగా టైటిల్ నిర్ణయిస్తారు. కానీ కొన్ని చిత్రాలకు మాత్రం హీరో ఇమేజ్ కారణంగానో, మరే ఇతర కారణాల వల్లనో కథతో పొంతన లేని టైటిల్స్ పెట్టారు. అలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. 

ఆగడు - మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో ఆగడు అనే టైటిల్ కి, కథకు పొంతన ఉన్నట్లు అనిపించదు.
undefined
పటాస్ : వరుస పరాజయాల నుంచి కళ్యాణ్ రామ్ ని గట్టెక్కించిన చిత్రం ఇది. పటాస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కానీ ఈ చిత్ర కథకు, టైటిల్ కు సంబంధం ఉండదు.
undefined
శంకరాభరణం(2015) : నిఖిల్ నటించిన ఈ డిజాస్టర్ చిత్రానికి కూడా అదే పరిస్థితి.
undefined
తీన్ మార్: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ చిత్రాలలో తీన్ మార్ కూడా ఒకటి. ఏఈ చిత్రంలో కూడ కథకు, టైటిల్ కు సంబంధం ఉండదు.
undefined
దమ్ము : ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన దమ్ము చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్ర టైటిల్ కు, కథకు పోలిక ఉండదు.
undefined
డైనమైట్ : మంచు విష్ణు, ప్రణీత సుభాష్ జంటగా నటించిన ఈ చిత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఈ చిత్రానికి కూడా ఎదో ఒక టైటిల్ పెట్టాలి కాబట్టి డైనమైట్ అని పెట్టరేమో అని అనిపిస్తుంది.
undefined
గ్రీకు వీరుడు : గ్రీకు వీరుడు అంటే టైటిల్ నాగార్జునకు సరిపోతుందేమో కానీ.. ఆ చిత్ర కథకు మాత్రం కాదు.
undefined
స్పైడర్ : మహేష్, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ కథకు టైటిల్ కు సంబంధం ఉండదు.
undefined
జెండాపై కపిరాజు : నేచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు చిత్రానికి కూడా అదే పరిస్థితి.
undefined
సారొచ్చారు : రవితేజ డిజాస్టర్ మూవీ సారొచ్చారు చిత్ర టైటిల్ ఒకలా ఉంటే కథ మరోలా ఉంటుంది.
undefined
తుఫాన్ : రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ తుఫాన్ చిత్రానికి అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు.
undefined
మసాలా : రామ్, వెంకటేష్ ల మల్టీస్టారర్ మూవీ మసాలా చిత్రానిది కూడా అదే పరిస్థితి.
undefined
click me!