సినిమా ఇండస్ట్రీలో మన తారలకు 25వ సినిమా, 50వ సినిమా, వందవ సినిమా అనేవి వాళ్ల కెరీర్ కి మైలురాయి లాంటిది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా 'మహర్షి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి మన టాలీవుడ్ హీరోల కెరీర్ లో నిలిచిపోయిన 25వ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం!