మహర్షి సినిమాతో మహేష్ 25 సినిమాలను పూర్తి చేశాడు. ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్తదనాన్ని చూపించే సూపర్ స్టార్ ప్రతిసారి బాక్స్ ఆఫీస్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. 8 కోట్ల నుంచి 100 కోట్ల వరకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చిన సూపర్ స్టార్ కెరీర్ లో లాభనష్టాలను అందించిన సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి.
మరి నెక్స్ట్ రాబోతున్న సరిలేరు నికెవ్వరు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది
మరి నెక్స్ట్ రాబోతున్న సరిలేరు నికెవ్వరు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది