చీరలో హాట్.. అందం అమ్మాయైతే ఇలా ఉంటుందేమో

prashanth musti   | Asianet News
Published : Jan 06, 2020, 10:37 AM IST

స్టార్ హీరో కూతురైనప్పటికీ సొంతంగా తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతి హాసన్. సినిమాలు నెమ్మదిగా చేస్తున్నప్పటికీ తన క్రేజ్ ని మాత్రం అస్సలు తగ్గించుకోలేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో  ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. 

PREV
19
చీరలో హాట్.. అందం అమ్మాయైతే ఇలా ఉంటుందేమో
(Courtesy Instagram) ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్.

29
(Courtesy Instagram) కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది.

39
(Courtesy Instagram) ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న ఈ బ్యూటీ గోల్డెన్ గర్ల్ గా మారి భారీ హిట్టు సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.

49
(Courtesy Instagram) 'కాటమరాయుడు' సినిమా తరువాత శృతి మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు.

59
(Courtesy Instagram) దాదాపు మూడేళ్లుగా వెండితెరకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వలనుకుంటోంది.

69
(Courtesy Instagram) తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ తో బ్రేకప్ కావడంతో తిరిగి సినిమాల్లో రాణించాలని భావిస్తోంది.

79
(Courtesy Instagram) తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

89
(Courtesy Instagram) ఈ క్రమంలో టాలీవుడ్ ఓ సినిమా సైన్ చేసింది.

99
(Courtesy Instagram) రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా సైన్ చేసింది. గతంలో ఈ కాంబోలో 'బలుపు' అనే హిట్టు సినిమా వచ్చింది.

click me!

Recommended Stories