ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వైన్ షాప్స్ ముందు ఉన్న అమ్మాయిల క్యూ లైన్‌ల వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ ఇలా అన్ని మాధ్యమాల్లో ఈ వీడియోలే ట్రెండింగ్‌లో ఉన్నాయి.