నటి రోజా బుల్లితెరపై బతుకు జట్కా బండి అనే షో నిర్వహించిన సంగతి తెలిసిందే. విభేదాలతో వచ్చిన భార్య భర్తల సమస్యలని రోజా ఈ షోలో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ షోపై అనేక కామెడీ స్పూఫ్ లు వచ్చాయి. తాజాగా శ్రీముఖి, ముక్కు అవినాష్, విష్ణు ప్రియా చేసిన స్కిట్ కూడా అలాంటిదే.