ఈ ఏడాదిలో దక్షిణాది భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నాలుగు భాషల్లో వంద కోట్లు కలెక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం.
ఈ ఏడాదిలో దక్షిణాది భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నాలుగు భాషల్లో వంద కోట్లు కలెక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు సినిమా బావుంటే చాలు వంద కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటున్నాయి. ఆ విధంగా 2019లో వచ్చిన సౌత్ ఇండియన్ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం!