110
తరుణ్: హీరో తరుణ్ పేరిటి 'నువ్వే కావాలి' చిత్రం రూపంలో ఓ హిండస్ట్రీ హిట్ కూడా ఉంది. కానీ వరుస పరాజయాలతో తరుణ్ జోరు బాగా తగ్గిపోయింది.

Subscribe to get breaking news alertsSubscribe 210
వినీత్ : 90 దశకంలో వినీత్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

310
అబ్బాస్ : అబ్బాస్ హెయిర్ స్టైల్ 90 లలో ఒక ట్రెండ్. మహిళల్లో అబ్బాస్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు.

410
ప్రశాంత్: జీన్స్ ఫేమ్ ప్రశాంత్ కూడా లవర్ బాయ్ చిత్రాలతో రాణించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.

510
మాధవన్ : మాధవన్ కు ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు మాధవన్ నుంచి వరుసగా ప్రేమకథా చిత్రాలు వచ్చేవి.

610
శింబు : శింబు ఒకప్పుడు లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా గుర్తింపు ఉండేది. ఆ ఇమేజ్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది.

710
శిజు : సీనియర్ నటుడు శిజు కూడా ఒకప్పుడు లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు.

810
అరవింద్ స్వామి : రోజా, బాంబే లాంటి చిత్రాల్లో నటించిన అరవింద్ స్వామి ధృవ చిత్రంలో విలన్ పాత్రలో నటించారు.

910
అర్జాన్ బజ్వా : సంపంగి ఫేమ్ అర్జాన్ కూడా ఒకప్పుడు లవర్ బాయ్ హీరోనే.

1010
సిద్ధార్థ్ : ప్రేమ కథా చిత్రాలతో అలరించిన సిద్దార్థ్ ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ తరహా చిత్రాల్లో నటిస్తున్నాడు.