నమిత స్టన్నింగ్ లుక్.. టైట్ ఫిట్ డ్రెస్ లో కేకపెట్టించేలా..ఫొటోస్ వైరల్

First Published Nov 3, 2019, 4:48 PM IST

హాట్ బ్యూటీ నమితకు కుర్రకారులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవసరం లేదు. తమిళనాడులో నమిత కోసం ఏకంగా గుడి కట్టేశారు. వివాహం తర్వాత నమిత సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

(Courtesy: Instagram)నమిత సొంతం చిత్రంతో కెరీర్ ఆరంభించింది.
undefined
(Courtesy: Instagram)ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.
undefined
(Courtesy: Instagram)బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.
undefined
(Courtesy: Instagram)బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.
undefined
(Courtesy: Instagram)  సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.
undefined
(Courtesy: Instagram)ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.
undefined
(Courtesy: Instagram) తాజాగా నమిత రెడ్ శారీలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.
undefined
(Courtesy: Instagram) వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.
undefined
(Courtesy: Instagram ) నమిత టైట్ ఫిట్ డ్రెస్సులో ఉన్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
undefined
(Courtesy: Instagram) ట్రెండీ లుక్ లో నమిత
undefined
(Courtesy: Instagram ) రీసెంట్ గా నమిత తన భర్తతో కలసి ఉన్న ఫోటోలని కూడా షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram) నమిత ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) తన భర్తతో నమిత రొమాంటిక్ ఫోజు
undefined
click me!