సోనూసూద్ దోశ పాఠాలు : నటుడు కావాలనుకుంటే.. ఇవి వేయడం రావాలి..

Published : Apr 16, 2021, 06:01 PM IST

సోనూసూద్ సమాజ సేవలోనే కాదు టేస్టీ టేస్టీ దోశ వేయడంలోనూ ముందున్నాడు. అంతేకాదు పర్ ఫెక్ట్ దోశను వేయడం ఎలాగో కూడా టిప్స్ చెబుతున్నాడు.   

PREV
17
సోనూసూద్ దోశ పాఠాలు : నటుడు కావాలనుకుంటే.. ఇవి వేయడం రావాలి..

సోనూసూద్ సమాజ సేవలోనే కాదు టేస్టీ టేస్టీ దోశ వేయడంలోనూ ముందున్నాడు. అంతేకాదు పర్ ఫెక్ట్ దోశను వేయడం ఎలాగో కూడా టిప్స్ చెబుతున్నాడు. 

సోనూసూద్ సమాజ సేవలోనే కాదు టేస్టీ టేస్టీ దోశ వేయడంలోనూ ముందున్నాడు. అంతేకాదు పర్ ఫెక్ట్ దోశను వేయడం ఎలాగో కూడా టిప్స్ చెబుతున్నాడు. 

27

సెట్లో దోశను వేస్తూ ఓ 2 ని.ల వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు సోనూ సూద్.

37

నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశ వేస్తూ నటులు కావాలనుకున్న వాళ్లు దోశ వేయడం నేర్చుకుంటే బెటర్ అని సలహా కూడా ఇచ్చేశాడు.

47

దోశ వేయడం వచ్చిన నటుల విషయంలో ప్రొడ్యూసర్లు సంతోషంగా ఉంటారని, తన దోశ తనే వేసుకుని ప్రొడక్షన్ ఖర్చు తగ్గిస్తారని హ్యాపీ ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. అందుకే నటులు కావాల్సిన వాళ్లు ముందు దోశ వేయడం నేర్చుకోమని సరదాగా చెప్పుకొచ్చాడు.

57

అంతేకాదు ఖుద్ కమావ్.. ఖుద్ కావో అంటున్నాడు. కష్టపడి సంపాదించుకో.. సంతోషంగా తినమని చెబుతున్నాడు.

67

నాన్ స్టిక్ ప్యాన్ మీద పిండిని గుండ్రంగా వేసి ప్రొఫేషనల్ చెఫ్ లా దోశను క్షణాల్లో వేశాడు. దీనికి అదరువులుగా కొబ్బరిచట్నీతో పాటు కారంపొడిని కూడా వేసుకుని వీటితో తింటే దోశ అదుర్స్ అంటూ కితాబునిచ్చాడు. 

77

దోశ వేయడం ఓ కళ అని దాన్ని నేర్చుకోవాలని తన అభిమానులకు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ దోశ వేయడంలో తన ప్రావీణ్యం చూసిన తన నెక్ట్స్ వెంచర్ నిర్మాతలు.. తనకు ఆఫ్ ఉన్నరోజు సెట్ కు వచ్చి దోశలు వేసివ్వమని తరచుగా అడుగుతుంటారు.. అని చమత్కరించాడు. 

click me!

Recommended Stories