అలనాటి అందాల నటి షర్మిలా ఠాగూర్ కూడా వివాదాస్పద ఫోటో షూట్‌లో కనిపించింది. ఒక రకంగా ఇదే తొలి కంట్రవర్షియల్ ఫోటో షూట్. ఇండియా బికినీలో మెరిసిన తొలి హీరోయిన్ అయిన షర్మిల, బికినీ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద కనిపించిన తొలి నటిగా కూడా రికార్డ్ సృష్టించింది.