RRR స్టార్స్ బాక్స్ ఆఫీస్ స్టామినా.. ఎవరి బలమెంత?

First Published Feb 28, 2020, 10:06 AM IST

టాలీవుడ్ లోనే కాకుండా నేషనల్ వైడ్ గా ఒకే ఒక్క సినిమాతో తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచుకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి అనంతరం స్టార్ యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్స్ తో చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR పై కూడా ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ ముగ్గురి స్టార్స్ యొక్క కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఒక లుక్కేస్తే..

చిరుత (2007): షేర్స్ 22.5కోట్లు - పూరి జగన్నాథ్
undefined
ఆది(2002) : 22 కోట్లు (షేర్స్) డైరెక్టర్ వివి.వినాయక్
undefined
సై (2004) బడ్జెట్ 5 కోట్లు - షేర్స్ 9.50 కోట్లు
undefined
యమదొంగ (2008): 30.1కోట్లు - డైరెక్టర్ రాజమౌళి
undefined
ఛత్రపతి (2005)- బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 22 కోట్లు  - దర్శకుడు రాజమౌళి
undefined
మగధీర (2009): షేర్స్ 73కోట్లు - ఎస్ఎస్.రాజమౌళి
undefined
విక్రమార్కుడు (2006) బడ్జెట్ 11 కోట్లు - షేర్స్ 26 కోట్లు
undefined
సింహాద్రి (2003) - షేర్స్  25 కోట్లు   - ఎస్ఎస్.రాజమౌళి
undefined
రచ్చ (2012): షేర్స్ 45కోట్లు - సంపత్ నంది
undefined
నాయక్ : 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ.47 కోట్ల షేర్ ని రాబట్టింది: వివి.వినాయక్
undefined
అదుర్స్ (2010) - 26.60కోట్లు - వివి.వినాయక్
undefined
ఎవడు (2014) - 47.01కోట్లు - వంశీ పైడిపల్లి
undefined
మర్యాదరామన్న -  తక్కువ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 15కోట్లకు పైగా లాభాలను అందించింది.
undefined
ఈగ (2012): రాజమౌళి తీర్చి దిద్దిన ఈ సినిమాలో ప్రతీ సీన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాని తెరపై ఎంతో బాగా ఎగ్జిక్యూట్ చేశారు.
undefined
బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల
undefined
గోవిందుడు అందరివాడేలే (2014) - 41.65కోట్లు - కృష్ణ వంశీ
undefined
బృందావనం (2010); 30.1 కోట్లు - వంశీ పైడిపల్లి
undefined
దృవ (2016): షేర్స్ 55.5కోట్లు - సురేందర్ రెడ్డి
undefined
టెంపర్ (2015): 43.1కోట్లు - పూరి జగన్నాథ్
undefined
రంగస్థలం (2018) 123.6కోట్లు - సుకుమార్
undefined
నాన్నకు ప్రేమతో(2016); 53.2కోట్లు - సుకుమార్
undefined
బాహుబలి  1 (తెలుగు) -183  కోట్లు (షేర్స్)  - : డైరెక్టర్ -  రాజమౌళి
undefined
జనతా గ్యారేజ్ (2016): 81.3కోట్లు - కొరటాల శివ
undefined
జై లవకుశ (2017): 75.34కోట్లు - కేఎస్.రవీంద్ర (బాబీ)
undefined
అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.
undefined
బాహుబలి 2(2017) బడ్జెట్ 250కోట్లు - షేర్స్ 865.1 కోట్లు
undefined
నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతో కలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రుపొండుతోన్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.
undefined
click me!