Published : Jan 02, 2020, 09:22 AM ISTUpdated : Jan 02, 2020, 09:28 AM IST
జక్కన్న మొదటి సినిమా బడ్జెట్ 3 కోట్లయితే ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసేవరకు వచ్చారు. 2020లో అందరి చూపు RRRపైనే ఉంది. రాజమౌలి దర్శకత్వంలో రామ్ చరణ్ - జూనియర్ తారక రామారావు కలిసి నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఈ ఏడాది జూన్ 30న రిలీజ్ కాబోతోంది. అయితే RRR స్టార్స్ గత సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై లుక్కిస్తే..
ఈగ (2012): రాజమౌళి తీర్చి దిద్దిన ఈ సినిమాలో ప్రతీ సీన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాని తెరపై ఎంతో బాగా ఎగ్జిక్యూట్ చేశారు.

1527
బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల
బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల
1627
గోవిందుడు అందరివాడేలే (2014) - 41.65కోట్లు - కృష్ణ వంశీ

అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతోకలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రుపొండుతోన్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.