'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ జెన్నిఫర్ ఫోటోలు!

First Published Nov 20, 2019, 4:27 PM IST

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ కోసం  విదేశీ థియేటర్ ఆర్టిస్ట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది
 

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
undefined
ఎన్టీఆర్ కోసం విదేశీ థియేటర్ ఆర్టిస్ట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది
undefined
ఆమె పేరు ఒలివియా మోరిస్.. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు జెన్నిఫర్..
undefined
ఈమె సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్ లో కానీ పెద్ద ఫెమిలియర్ కాదు.
undefined
లండన్ కి చెందిన ఈమె విదేశాల్లో డ్రామా ఆర్టిస్ట్ గా నటిస్తుంటుంది.
undefined
సినిమాలో ఆమె పాత్ర తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని టాక్.
undefined
ఈమె పేరు అనౌన్స్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
undefined
ఆమె సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం..
undefined
ఒలివియా మోరిస్ లేటెస్ట్ ఫోటోలు
undefined
ఒలివియా మోరిస్ హాట్ ఫోటోలు
undefined
ఒలివియా మోరిస్ లేటెస్ట్ లుక్
undefined
click me!