తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

Published : Dec 29, 2019, 11:55 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చెప్పగానే యువతని ఆకర్షించే ఆమె గ్లామర్ ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ తమన్నా అద్భుతమైన నటి కూడా. పలు చిత్రాల్లో గ్లామర్ తో పాటు అద్భుమైన నటనని కూడా కనబరిచింది. సినిమాకు అవసరమైన మేరకు ఎమోషనల్ గా, చలాకీగా నటించి మెప్పించింది. ఆ చిత్రాల జాబితా ఓ సారి చూద్దాం.. 

PREV
111
తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!
హ్యాపీ డేస్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ కాలేజ్ డ్రామాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర సక్సెస్ లో తమన్నా కీలక పాత్ర పోషించింది.

211
కొంచెం ఇష్టం కొంచెం కష్టం : సిద్ధార్థ్, తమన్నా జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో తమన్నా, సిద్ధార్థ్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది.

311
100 పర్సెంట్ లవ్ : సుకుమార్ దర్శత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 100 పర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నా మహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో తమన్నా, చైతు పాత్రల నటన పోటా పోటీగా సాగుతుంది.

411
బద్రీనాథ్ : బద్రీనాథ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ తమన్నా పెర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

511
ఊసరవెల్లి : ఈ చిత్రంలో తమన్నా పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. గ్లామర్ తో ఆకట్టుకుంటూనే ఎమోషనల్ గా కూడా తమన్నా ఈ చిత్రంలో మెప్పించింది.

611
ఎందుకంటే ప్రేమంట: ఈ చిత్రంలో కూడా తమన్నా పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. తమన్నా , రామ్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది.

711
కెమెరామెన్ గంగతో రాంబాబు : ఈ చిత్రంలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమన్నాని మగరాయుడిగా ప్రాజెక్ట్ చేశారు. ఆ పాత్రలో తమన్నా ఒదిగిపోయి నటించింది.

811
బాహుబలి : బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో తమన్నా అవంతిక పాత్రలో మెరిసింది.

911
ఊపిరి: ఊపిరి చిత్రం కూడా తమన్నా కెరీర్ లో ఒక బెస్ట్ మూవీగా చెప్పొచ్చు.

1011
సైరా నరసింహారెడ్డి: ఈ ఏడాది అక్టోబర్ లో విడుదలైన మెగాస్టార్ సైరా చిత్రంలో తమన్నా లక్ష్మీ పాత్రలో అదరగొట్టేసింది.

1111
యాక్షన్: ఇటీవల విడుదలైన విశాల్ చిత్రం యాక్షన్ మూవీ లో తమన్నా గ్లామర్ ఒలకబోస్తూనే యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది.

click me!

Recommended Stories