ఈ సినిమాలు హిట్టన్నారు.. లాభాలెక్కడ?

First Published Nov 9, 2019, 10:13 AM IST

 కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించినంత లాభాల్ని అందుకోవడం లేదు.  బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. మొత్తంగా ఇటీవల విడుదలైన సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం. 

గ్యాంగ్ లీడర్:థ్రియేటికల్ వాల్యూ 30  కోట్లు -  షేర్స్ 20.93కోట్లు
undefined
సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ 220కోట్లు - షేర్స్ 140కోట్లు
undefined
కళ్యాణ్ రామ్ 118 థ్రియేటికల్ వాల్యూ 10కోట్లు - షేర్స్ 10.55కోట్లు
undefined
రాజుగారి గది 3: థ్రియేటికల్ వాల్యూ  4కోట్లు - షేర్స్ 6కోట్లు
undefined
చాణక్య థ్రియేటికల్ వాల్యూ  12కోట్లు - షేర్స్ 5కోట్లు
undefined
గద్దల కొండ గణేష్:  థ్రియేటికల్ వాల్యూ     25 - షేర్స్ 25.15కోట్లు
undefined
ఎవరు థ్రియేటికల్ వాల్యూ  10కోట్లు - షేర్స్ 9.5కోట్లు
undefined
సాహో బడ్జెట్ 350కోట్లు -  టోటల్ రెవెన్యూ 370కోట్లు.. నిర్మాతలు సేఫ్ గాని బయ్యర్స్ కి ఈ సినిమా నష్టాలు మిగిల్చింది.
undefined
మన్మధుడు 2 థ్రియేటికల్ వాల్యూ  18. 4కోట్లు - షేర్స్ 12కోట్లు
undefined
రాక్షసుడు థ్రియేటికల్ వాల్యూ  12.3కోట్లు - షేర్స్ 13కోట్లు
undefined
డియర్ కామ్రేడ్ థ్రియేటికల్ వాల్యూ  -33కోట్లు - షేర్స్ 25కోట్లు
undefined
ఓ బేబీ - థ్రియేటికల్ వాల్యూ  10కోట్లు - షేర్స్ 12కోట్లు
undefined
మహర్షి   థ్రియేటికల్ వాల్యూ 100కోట్లు - షేర్స్ 100.54కోట్లు
undefined
జెర్సీ థ్రియేటికల్ వాల్యూ 27కోట్లు - షేర్స్ 28.1కోట్లు
undefined
చిత్రలహరి థ్రియేటికల్ వాల్యూ  14కోట్లు - షేర్స్ 15కోట్లు
undefined
click me!