డిస్కోరాజా ప్రీరిలీజ్ ఈవెంట్: ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ మెరుపులు!

First Published Jan 19, 2020, 10:04 PM IST

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. 

ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.
undefined
మరో హీరోయిన్ తన్యా హోప్ కీలక పాత్రలో నటించింది.
undefined
పాయల్ రాజ్ పుత్ ప్రీ రిలీజ్ వేడుకలో గ్లామర్ లుక్ లో మెరిసింది.
undefined
కుర్రకారుని ఫిదా చేస్తున్న నభా కూడా గ్లామర్ గా కనిపించింది.
undefined
నభా నటేష్ ప్రసంగం
undefined
అభిమానుల వంక కొంటె చూపు..
undefined
మాస్ మహారాజ్ తో పవర్ డైరెక్టర్
undefined
మళ్ళీ పవర్ కాంబినేషన్ ఎప్పుడో..
undefined
అన్నపూర్ణతో సుమ ముచ్చట్లు
undefined
మాస్ మహారాజ్ ఉన్న చోట నవ్వులే
undefined
ముగ్గురు డైరెక్టర్లు రవితేజకు హిట్స్ ఇచ్చినవారే..
undefined
మన సునీల్
undefined
రెడ్ శారీ అదిరిందిగా
undefined
ఈ సినిమాపైనే ఆశలు
undefined
డిస్కో రాజా టీం..
undefined
click me!