కళ్ళు చెదిరే అందం.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటో షూట్!
First Published Feb 19, 2020, 4:38 PM ISTరకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అదరగొట్టే గ్లామర్, చలాకీతనంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి.