రెడ్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. తడి అందాలతో ఫోజులు

First Published Mar 6, 2020, 9:43 PM IST

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. 

(Courtesy: Instagram)వరుణ్ తేజ్ సరసన నటించిన కంచె చిత్రంలో ప్రగ్యా నటనకు, గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.
undefined
(Courtesy: Instagram) ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ పెంచేలా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.
undefined
(Courtesy: Instagram)మంచు మనోజ్ సరసన నటించిన గుంటూరోడు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
undefined
(Courtesy: Instagram)ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి చిత్రాలు కూడా నిరాశపరచడంతో ప్రగ్యా జైస్వాల్ రేసులో వెనుకబడింది.
undefined
(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ కు ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram) తాజాగా ప్రగ్యా జైస్వాల్ బికినీలో బీచ్ లో విహరిస్తున్న పిక్ షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram)డిజైనర్ డ్రెస్ ప్రగ్యా జైస్వాల్ రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది.
undefined
(Courtesy: Instagram)  గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్నా ప్రగ్యాకు సరైన ఆఫర్స్ దక్కడం లేదు.
undefined
(Courtesy: Instagram) ప్రగ్య జైస్వాల్ చూపు తిప్పుకోలేని సోయగం
undefined
చీరకట్టులో అయినా, మోడరన్ డ్రెస్ లో అయినా ప్రగ్యా గ్లామర్ ఫోజులు అదుర్స్
undefined
(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ ఫోటో గ్యాలరీ
undefined
click me!