ఇక పూనమ్ బజ్వా తెలుగు సినిమాలతోనే తన కెరీర్ ను ప్రారంభించింది. ‘మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’ వంటివి ఆమె మొదటి మూడు చిత్రాలు. ఆ తర్వాత కొన్నాళ్లు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో మెరిసింది. అలాగే తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు. నెక్ట్స్ అప్డేట్ ఎప్పుడు ఇస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.